వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాను ప్రభావంతో కాశీపట్నం వద్ద గోస్తనీ నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నేటి వారపు సంతకు ప్రజలు రాకుండా పంచాయతీ అధికారులు, హోలీ స్పిరిట్ సిబ్బంది, యువత అప్రమత్తం చేస్తున్నారు.
దీంతో సంత వెలవెలబోయింది. తుఫాను తీవ్రత దృష్ట్యా ప్రజలు బయటకు రావొద్దని, ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

