Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి వెన్నుముక - లోకేష్

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 22, 2026 7:25 PM విజయనగరంGeneral
కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి వెన్నుముక - లోకేష్ - Udayam
TDP కి కార్యకర్తలే వెన్నెముక అని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామని TDP వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. శనివారం జిల్లా పర్యటనలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కార్యకర్తలు తనను వెతుక్కుంటూ రావాల్సిన అవసరం లేదని, కష్టపడే వారిని తానే వెతుక్కుంటూ వస్తానన్నారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...