Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్యకర్తలే ప్రధాన బలం తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

Follow Udayam on Google
కార్యకర్తలే ప్రధాన బలం తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - Udayam
(తాండూర్) నూతనంగా నియమితులైన గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్టీకి నూతన ఉత్సాహం రావాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌ రెడ్డి (బీఎంఆర్) అన్నారు. పెద్దేముల్ మండల కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీకి నాయకులు ఎంత ముఖ్యమో, కార్యకర్తలు అంతకంటే ముఖ్యమైన బలమని బీఎంఆర్ పేర్కొన్నారు. నాయకులు పార్టీకి దిశానిర్దేశం చేశారు

Comments

G
Loading comments...