Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​కారుణ్య నియామకాల కింద మరో 43 మందికి ఉద్యోగం

Follow Udayam on Google
Raj Kumar Oct 05, 2026 5:55 PM విశాఖపట్నంGeneral
​కారుణ్య నియామకాల కింద మరో 43 మందికి ఉద్యోగం - Udayam
​రాష్ట్రంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని విద్యుత్ శాఖ మంత్రి స్పష్టం చేశారు. స్థానిక ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు విద్యుత్ సంస్థల సీఎండీ లతో కలిసి కారుణ్య నియామకాల కింద ఎంపికైన 43 మంది బాధితుల కుటుంబ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. ఇప్పటివరకు ఈ విధంగా 450 మందికి పైగా ఉద్యోగాలు కల్పించినట్లు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...