వార్తలకు తిరిగి వెళ్లండి
జగిత్యాల–కరీంనగర్ ప్రధాన రహదారిపై మల్యాల ఎక్స్‌రోడ్ సమీపంలో సోమవారం కారు ఢీకొని మద్దుట్ల గ్రామానికి చెందిన చుంచుల మల్లయ్య మృతి చెందాడు. రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది.
ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

