వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రానున్న నేపథ్యంలో వైసీపీ నేతలు భేటీ అయ్యారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డితో సిటీ ఇన్‌ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రూరల్ ఇన్‌ఛార్జి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు.
72 డివిజన్లలో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహంపై చర్చించారు. ఏ డివిజన్‌ను ప్రత్యర్థికి ఏకగ్రీవం కాకుండా చూడాలని నిర్ణయించారు.
Comments
Loading comments...

