Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడులో మ్యాపింగ్ కాని ఓటర్ల ఆధారాల పరిశీలన

Follow Udayam on Google
C.JHAN Sep 01, 2026 9:23 PM బాపట్లGeneral
కారంచేడులో మ్యాపింగ్ కాని ఓటర్ల ఆధారాల పరిశీలన - Udayam
కారంచేడు గ్రామంలోని పోలింగ్ బూత్ 180లో మంగళవారం SIR ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని ఓటర్ల పరిశీలన చేపట్టారు. ఈఆర్‌ఓ, MRO మాధవీలత నోటీసులు అందుకున్న ఓటర్ల ఆధారాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేయడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో BLOలు, DT అనిత, VRO బుల్లిబాబు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...