Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికుల సమ్మెకు శ్రీనివాస్ గౌడ్ మద్దతు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 22, 2026 7:31 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కార్మికుల సమ్మెకు శ్రీనివాస్ గౌడ్ మద్దతు - Udayam
కొంపల్లిలోని మయూరా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్మికుల సమ్మెకు మాజీ మంత్రి, BRTU అధ్యక్షుడు వి. శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపారు. వేతన ఒప్పందం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు పెండింగ్ ఇన్సెంటివ్‌లు చెల్లించాలని కోరారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...