వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మాణ కార్మికులకు ఉపయోగపడే స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమాలను పునరుద్ధరించాలని, మెరుగైన వైద్య సదుపాయాలు, ఇన్సూరెన్స్ ప్రయోజనాలు కల్పించాలని మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు.
బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన BRTU రాష్ట్ర స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్మిక సంక్షేమ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమానికే వినియోగించాలన్నారు.
Comments
Loading comments...

