Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారాముంగి గురుకుల పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 05, 2026 7:38 PM సంగారెడ్డిGeneral
కారాముంగి గురుకుల పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - Udayam
కారాముంగి అనుభవ మంటప గురుకుల పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు అంబిక ఆధ్వర్యంలో విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహిస్తూ శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని చాటారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...