Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాప్రా కార్యాలయంలో విద్యుత్ వృథాపై విమర్శలు

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 12:51 PM మేడ్చల్ మల్కాజిగిరి General
కాప్రా కార్యాలయంలో విద్యుత్ వృథాపై విమర్శలు - Udayam
కాప్రా సర్కిల్ కార్యాలయంలో గురువారం ఉదయం 10 గంటల సమయంలో సిబ్బంది, అధికారులు లేని గదుల్లోనూ ఫ్యాన్లు, లైట్లు ఆన్‌లో ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ పొదుపుపై సూచనలు ఉన్నప్పటికీ ఇలా జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాధనం వృథా కాకుండా ఉన్నతాధికారులు పర్యవేక్షణ పెంచి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.

Comments

G
Loading comments...