వార్తలకు తిరిగి వెళ్లండి

కాప్రా దర్గాలో గురువారం ఉర్సు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. దర్గాలో భక్తులు, సందర్శకులతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
కార్యక్రమానికి కాప్రా బీఆర్ఎస్ అధ్యక్షుడు బైరి నవీన్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ సీనియర్ నాయకులు ఎం. మహేశ్, ఇంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

