వార్తలకు తిరిగి వెళ్లండి

కాప్రా చెరువు మినహా నగరంలోని మిగతా అన్ని చెరువుల్లో గణేశ్ నిమజ్జనాలకు ఎలాంటి అభ్యంతరం లేదని నిన్న రాత్రి హైడ్రా స్పష్టం చేసింది.
హైడ్రా అభివృద్ధి చేస్తున్న చెరువుల్లో నిమజ్జనాలకు అనుమతి లేదంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొంది. నేషనల్ వెట్ల్యాండ్స్ జాబితాలో కాప్రా చెరువు ఉండటంతో పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా ఇక్కడ ఆంక్షలు విధించినట్లు తెలిపింది.
Comments
Loading comments...

