వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ విజయవాడ నుంచి తిరుపతి వరకు సీఐటీయూ చేపట్టిన బైక్ యాత్ర రెండో రోజు గుంటూరుకు చేరుకుంది.
ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముజఫర్ అహ్మద్ మాట్లాడుతూ.. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని, తెలంగాణ తరహాలో రూ.42 వేల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాగరాజు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

