వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తి పీజీఆర్‌ఎస్‌లో ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ఏళ్లుగా కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి న్యాయం చేయాలని జేఏసీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

