వార్తలకు తిరిగి వెళ్లండి

వాల్టేర్ డివిజన్ కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం వద్ద నినాదాలు చేసి వినతిపత్రం అందజేశారు. యూనిఫార్మ్స్, భద్రతా పరికరాలు ఇవ్వడంతో పాటు వారానికి ఒకరోజు సెలవు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

