వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఫీనిక్స్ ప్రైమియాలో కాన్‌స్టర్ సొల్యూషన్స్ నూతన కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. సంస్థ కార్యకలాపాలు, విస్తరణ ప్రణాళికలను మేనేజ్‌మెంట్ వివరించింది.
డేటా, డేటా సెంటర్లు, సర్వర్లు, ఏఐ, కంటెంట్ రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని, టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న వారికి ఉజ్వల భవిష్యత్ ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

