Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్

Follow Udayam on Google
B Ganga Sep 10, 2026 6:39 PM పార్వతీపురం మన్యంGeneral
కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ - Udayam
అమరావతిలో ఇవాళ నిర్వహిస్తున్న 8వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో జిల్లాల అభివృద్ధి, ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాల అమలుపై చర్చలు జరుగుతున్నాయి.

Comments

G
Loading comments...