Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకంలో ఘనంగా కలశాల ఊరేగింపు

Follow Udayam on Google
dineshkumar Sep 22, 2026 6:55 PM చిత్తూరుGeneral
కాణిపాకంలో ఘనంగా కలశాల ఊరేగింపు - Udayam
చిత్తూరు లో ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం వణిగ వంశస్థులు, గోనుగుంట బలిజ వంశస్థుల ఆధ్వర్యంలో కలశాల ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో, చైర్మన్, ఆలయ అధికారులు, ఉభయదారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...