Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌పై కీర్తిరెడ్డి ఫైర్

Follow Udayam on Google
Girish Bidkar Aug 31, 2026 11:29 PM హైదరాబాద్General
కాంగ్రెస్‌పై కీర్తిరెడ్డి ఫైర్ - Udayam
యూత్ కాంగ్రెస్ నేతల బీజేపీ రాష్ట్ర కార్యాలయ ముట్టడి యత్నాన్ని బీజేపీ స్టేట్ ఎగ్జికుటీవ్ మెంబర్ కీర్తిరెడ్డి తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి సర్కారు రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు చేస్తోందని అన్నారు. ఢిల్లీ ఘటనపై మా మంత్రిని రాజీనామా చేయించాం, ఇప్పుడు రాష్ట్రంలో పాల్ టెక్నిక్ విద్యార్థుల నిరసన అడ్డుకుని దాడుల చేస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...