వార్తలకు తిరిగి వెళ్లండి

తనను మెత్తగా ఉన్న వ్యక్తిగా భావిస్తున్నవారికి త్వరలో తన సత్తా చూపిస్తానని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు.
శామీర్‌పేట్‌లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు చుక్కలు చూపించామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

