Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ వెయ్యి రోజుల దగా పాలనపై బీఆర్‌ఎస్ సమరభేరి

Follow Udayam on Google
anji kummari Aug 29, 2026 6:34 PM మహబూబ్‌నగర్General
కాంగ్రెస్ వెయ్యి రోజుల దగా పాలనపై బీఆర్‌ఎస్ సమరభేరి - Udayam
సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు వారం రోజుల పాటు 'బాకీ కార్డుల' తో కాంగ్రెస్ 6 గ్యారెంటీలు,420 హామీల మోసాలను ఎండగట్టే విధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి పిలుపునించారు. భూత్పూర్ మండలం అన్నా సాగర్ గ్రామంలో దేవరకద్ర నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

Comments

G
Loading comments...