వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల విమర్శించారు.
హామీల అమలుపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్‌కు ప్రజాదరణ పెరుగుతోందని, మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

