Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ తీరుపై డీకే అరుణ విమర్శలు

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 8:42 PM మహబూబ్‌నగర్General
కాంగ్రెస్ తీరుపై డీకే అరుణ విమర్శలు - Udayam
రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు పేరుతో కాంగ్రెస్ నాయకులు తమ జేబులు నింపుకుంటున్నారని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. గట్టు మండలంలో జరిగిన భాజపా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు మరియు మున్సిపల్ పన్నుల వసూళ్లలో అవినీతి జరుగుతోందని మండిపడ్డారు.

Comments

G
Loading comments...