Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ సీనియర్ నేత మృతి

Follow Udayam on Google
sreekanth patel Sep 01, 2026 11:22 AM మహబూబ్‌నగర్General
కాంగ్రెస్ సీనియర్ నేత మృతి - Udayam
జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజాపూర్ మండలం తిరుమలాపూర్‌కు చెందిన మామిళ్ల బచ్చిరెడ్డి మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన షాద్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి బచ్చిరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...