Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది

Follow Udayam on Google
sreekanth patel Sep 19, 2026 6:36 PM మహబూబ్‌నగర్General
కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది - Udayam
కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని తెలంగాణ రక్షణ సేన మహబూబ్ నగర్ అసెంబ్లీ ఇంఛార్జ్ సౌజన్య రెడ్డి విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదివారం నారాయణపేట జిల్లా కోస్గిలో నిర్వహించనున్న 'పాంచజన్య' సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...