Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సమరభేరి

Follow Udayam on Google
santhoshmarri Sep 01, 2026 4:40 PM జగిత్యాలGeneral
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సమరభేరి - Udayam
ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేపు కోరుట్ల పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు సెప్టెంబర్ 2న ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ ధర్నాలో భాగంగా 420 అడుగుల భారీ ఫ్లెక్సీ ప్రదర్శన చేపట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు

Comments

G
Loading comments...