వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట్ మండలంలోని లక్ష్మిపూర్ గ్రామ సర్పంచ్ సురమల్ల సౌజన్య - రాజయ్య మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
శనివారం రాత్రి క్యాంపు కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. గ్రామంలో నెలకొన్న అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సర్పంచ్ దంపతులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉన్నారు.
Comments
Loading comments...

