Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ పోరాటం

Follow Udayam on Google
sreekanth patel Sep 01, 2026 4:19 PM మహబూబ్‌నగర్General
కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ పోరాటం - Udayam
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన, ఆరు గ్యారెంటీలు, 420 హామీల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు బీఆర్‌ఎస్ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టనుంది. మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించి కార్యక్రమాల ఏర్పాట్లపై చర్చించారు.

Comments

G
Loading comments...