వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 80 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రా ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ వేగి వెంకటేష్ గారు పాల్గొని జెండా ఎగురవేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువజన నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

