వార్తలకు తిరిగి వెళ్లండి
కాంగ్రెస్ మ్యానిఫెస్టోను తెలంగాణ ప్రజలు చిత్తు కాగితంలా చూస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. హామీల పేరుతో బాండ్ పేపర్లు ఇచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో నీటి కొరతపై సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి భిన్నంగా మాట్లాడుతున్నారని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

