Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ మోసాన్ని ప్రజలు గుర్తించారు: హరీశ్‌రావు

Follow Udayam on Google
Sujatha Nov 17, 2026 12:01 PM హైదరాబాద్General
కాంగ్రెస్‌ మోసాన్ని ప్రజలు గుర్తించారు: హరీశ్‌రావు - Udayam
కాంగ్రెస్‌ ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు విమర్శించారు. మూడేళ్లు గడిచినా ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించలేదని ‘ఎక్స్‌’లో ఆరోపించారు. హామీల అమలుపై సీఎం రేవంత్‌రెడ్డి, ఖర్గే, భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...