Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ కు మాచారెడ్డి మండల నాయకుడి రాజీనామా

Follow Udayam on Google
Saychi kumar Aug 26, 2026 4:01 PM కామరెడ్డిGeneral
కాంగ్రెస్ కు మాచారెడ్డి మండల నాయకుడి రాజీనామా - Udayam
మాచారెడ్డి మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ శనిగరం సుందర్ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించారు. కొంతకాలంగా పార్టీలో కొనసాగుతున్న సుందర్ తాజాగా పార్టీకి దూరం కావాలని నిర్ణయించుకున్నారు. తన రాజకీయ భవిష్యత్పై త్వరలో నిర్ణయం తీసుకుంటానని, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణాలను కూడా త్వరలో వెల్లడిస్తానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...