వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా అబ్బ గోని ఎల్లా గౌడ్ నియమిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుడిది రాజేందర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎల్లా గౌడ్ శాలువాతో ఘనంగా సత్కరించారు. రాజేందర్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పార్టీలు చురుకైన పాత్ర పోషించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు
Comments
Loading comments...

