Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలో వర్షపాతం వివరాలు

Follow Udayam on Google
Saychi kumar Aug 22, 2026 9:27 AM కామరెడ్డిGeneral
కామారెడ్డి జిల్లాలో వర్షపాతం వివరాలు - Udayam
కామారెడ్డి జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలను TGDPS అధికారులు శనివారం వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో ఇలా ఉంది. ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ లో 6mm, నిజాంసాగర్ మండలం హసన్ పల్లి లో 3mm ల తేలికపాటి వర్షపాతం నమోదయ్యాయి. లింగంపేట 1.5mm, పిట్లం 1.3mm, గాంధారి మండలం సర్వాపూర్ 1mm, పెద్దకొడప్ గాల్ 0.8mm, జుక్కల్ 0.5mm ల చిరుజల్లుల వర్షపాతం రికార్డ్ అయ్యాయి.

Comments

G
Loading comments...