Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి ఎమ్మెల్యే కు ఎస్ ఐ ఆర్ నోటీసులు

Follow Udayam on Google
Saychi kumar Sep 01, 2026 12:26 PM కామరెడ్డిGeneral
కామారెడ్డి ఎమ్మెల్యే కు ఎస్ ఐ ఆర్ నోటీసులు - Udayam
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కి మంగళవారం రెవెన్యూ అధికారులు ఓటర్ జాబితా సవరణ నోటీసులు పంపించారు. ఎమ్మెల్యే కు కామారెడ్డి లో ఓటు హక్కు ఉంది. ఆయన ఎన్యుమరేషన్ ఫామ్​లో కాటిపల్లి వెంకటరమణారెడ్డి అని, తండ్రి పేరు పెద్ద రాజిరెడ్డి అని పేర్కొన్నారు.గత రికార్డుల్లో కె.వెంకటరమణారెడ్డి అని తండ్రి పేరు రాజిరెడ్డి అని ఉన్నట్లు తెలిపారు.ఈ నెల 5వ తేదీన ఆధారాలు చూపి సరిచేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...