Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి బల్దియా లో రణరంగం

Follow Udayam on Google
Saychi kumar Aug 29, 2026 3:56 PM కామరెడ్డిGeneral
కామారెడ్డి బల్దియా లో రణరంగం - Udayam
కామారెడ్డి మున్సిపాలిటీ సమావేశం రసాభాసగా మారింది. పారిశుధ్యం, ఇతర ముఖ్యమైన 9 అంశాలతో బల్దియా సమావేశం శనివారం నిర్వహించారు. ఎజెండా అంశాలకు పరిపాలన ఆమోదం పొందితే సమస్యలు పరిష్కారం అయ్యేవి. అయితే ఎజెండాపై చర్చ సాగకుండానే వార్డులో సమస్యలపై సమావేశంలో ప్రస్తావన తేవడంతో సమస్య తీవ్రరూపం దాల్చి దాదాపు కొట్టుకునే వరకు వెళ్లింది.

Comments

G
Loading comments...