వార్తలకు తిరిగి వెళ్లండి

కురుస్తున్న వర్షాల కారణంగా పట్టణంలోని ఆయా వీధులలో వర్షపు నిలుస్తుండడంతో పురపాలక సంఘం ఆధ్వర్యంలో భారీ సాధారణ మురికి కాలువలను నిండిపోయిన మురికిని తొలగిస్తున్నారు.
జోళీ నాలతో ఇతర ప్రాంతాలలో ఉన్న కందకాలను మురికి కాలువలను యుద్ద ప్రాతిపాదికన శుభ్రం చేసి వర్షపు నీరు సులభంగా ఆ ప్రాంతాల నుండి పారేలా చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Loading comments...

