వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మండలం కేంద్రంలోని భూత్పూర్ లెఫ్ట్ కెనాల్ పూడికతీత పనులను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు.
మంత్రి వాకిటి శ్రీహరి గారు ఆదేశానుసారం భూత్పూర్ లెఫ్ట్ కెనాల్ పూడికతీత పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవికాంత్, అరుణ్ కుమార్, జింక రవి, తౌఫిక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

