Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలనీ అభివృద్ధికి మద్దతు: ఎమ్మెల్యే

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 22, 2026 6:38 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కాలనీ అభివృద్ధికి మద్దతు: ఎమ్మెల్యే - Udayam
కుత్బుల్లాపూర్ డివిజన్ ఇంద్రసింగ్‌నగర్ నూతన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. కాలనీ అభివృద్ధికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...