వార్తలకు తిరిగి వెళ్లండి

డా. బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాకవి కాళోజీ నారాయణరావుపై మాట్లాడే అవకాశం కల్పించిన ప్రిన్సిపాల్, అధ్యాపకులకు విద్యార్థి కృతజ్ఞతలు తెలిపారు. వేదికపై మాట్లాడటం ఎంతో గర్వంగా ఉందన్నారు.
కాళోజీ గారి మాటలు నేటి విద్యార్థులకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమన్నారు. “పుట్టుక నీది.. చావు నీది.. బ్రతుకంతా దేశానిది” అనే సందేశాన్ని జీవితంలో ఆచరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
Comments
Loading comments...

