వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలం ఇటిక్యాల ZPHSలో కాళోజీ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ నీరటి శ్రీనివాస్, ఆత్మ చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి తదితర ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి అభినందించారు.
విద్యార్థులకు ఉచిత వర్క్‌బుక్స్, బూట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Comments
Loading comments...

