వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరిస్థితి రోజురోజుకూ చెప్పుకోలేని స్థితికి చేరుతోంది.వెయ్యి మంది విద్యార్థుల అవసరాలకు తగినట్టుగా 9 కోర్సులు ఉంటే ఉన్నది మాత్రం కేవలం 10 తరగతి గదులే కావడం గమనార్హం.
ఇందులో భాగంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఒక బ్యాచ్ విద్యార్థులకు మధ్యాహ్నం 1:00 గంట నుంచి సా 5 గంటల వరకు మరో బ్యాచ్ విద్యార్థులకు తరగతులు నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

