Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలేజీ పక్కన చెత్త.. విద్యార్థుల తిప్పలు

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 11, 2026 12:42 PM బాపట్లGeneral
కాలేజీ పక్కన చెత్త.. విద్యార్థుల తిప్పలు - Udayam
వేటపాలెంలోని బండ్ల బాపయ్య హిందూ జూనియర్‌ కళాశాల సమీపంలో ప్రహరీ గోడకు ఆనుకుని చెత్త వేయడంతో విద్యార్థులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతూ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. చెత్త కారణంగా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...