వార్తలకు తిరిగి వెళ్లండికాకర్ణాల తండాలో క్రీడా పోటీలు sreekanth patel Sep 06, 2026 1:04 PM మహబూబ్‌నగర్General00SaveShareనవాబుపేట మండలం కాకర్ణాల తండాలో శ్రీ పెరుమాళ్ల హనుమాన్ 29వ వార్షికోత్సవ జాతర సందర్భంగా వాలీబాల్, కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి. వాలీబాల్‌లో నవాబుపేట విజేతగా, వీరన్నపల్లి రన్నరప్‌గా నిలిచాయి. 0 0 Save Share CommentsGPostLoading comments...