Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాగితపు, సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 05, 2026 10:54 PM నాగర్ కర్నూల్General
కాగితపు, సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి - Udayam
కొల్లాపూర్ పట్టణం‌లో కాగితపు, సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పొదిలి రామయ్య శనివారం డిమాండ్ చేశారు. అలాగే పాలమూరు – రంగారెడ్డి, మిషన్ భగీరథ, కేఎల్‌ఐ ప్రాజెక్టుల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...