Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జయరాంపురంలో తీవ్ర నీటి ఎద్దడి

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 12:35 PM ప్రకాశం General
జయరాంపురంలో తీవ్ర నీటి ఎద్దడి - Udayam
గిద్దలూరు మండలం జయరాంపురంలో బోర్లు ఎండిపోవడంతో నీటి సమస్య తీవ్రంగా మారింది. అరకొరగా నీరు అందుతుండటంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు వారి వీధిలోని బోరు వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. గుక్కెడు నీటి కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...