Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జయప్రకాష్ నగర్‌లో నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణపై తీవ్ర అనుమానాలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 23, 2026 1:11 PM విశాఖపట్నంGeneral
జయప్రకాష్ నగర్‌లో నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణపై తీవ్ర అనుమానాలు - Udayam
జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరుపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని సచివాలయం నంబర్ 21086-472 పరిధిలో జయప్రకాష్ నగర్‌లో జరుగుతున్నట్లు చెబుతున్న నిర్మాణంపై స్థానికుల నుంచి పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...