వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జ్యోతి హైస్కూల్‌లో స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతన విద్యార్థుల దీక్ష స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా జిల్లా ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు చీటీ శ్రీనివాస్‌రావు పాల్గొని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, స్కార్ఫ్‌లు, వోగల్స్ అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందించారు.
Comments
Loading comments...

