వార్తలకు తిరిగి వెళ్లండి

జ్వరంతో పాటు దద్దుర్లు కనిపించే కేసుల గుర్తింపు, నోటిఫికేషన్‌పై మెట్‌పల్లిలో ప్రైవేట్ పీడియాట్రిషియన్లతో వైద్యాధికారులు చర్చించారు
అలాగే జగిత్యాలలో న్యూరో ఫిజిషియన్ లను కలిసి పక్షవాతం, శరీర బలహీనత లక్షణాలతో వచ్చే కేసులను సకాలంలో రిపోర్ట్ చేయడంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

